Wednesday, October 20, 2010

బ్లాగర్లని కెలకడానికి వచ్చేశాం, వచ్చేశాం!

లొలు: లుల్లాయ్! ఎక్కడ చచ్చావేహే!

లుల్లాయ్: అప్పలరాజు బ్లాగులో బ్లాగువీక్షణం పెట్టిన కామెంట్లు చదువుతున్నా అన్నాయ్!

లోలు: అందులో కొత్తవేమున్నాయ్! మాలిక మీద ఏడుపే కదా

లుల్లాయ్: అవును పాపం అజ్ఞాతావతారం. కానీ మనమే రాశామంటున్నాడేమీటి?

లోలు: మనవాడు చేసిన చిన్న తప్పు వల్ల, అవి రాసింది వీక్షణమే అని బయట జనాలకి తెలిసిపోయింది. పాపం కవరప్ ఇచ్చుకోవాలి కదా?

లుల్లాయ్: అయినా ఎందుకంత ఏడుపు?

లోలు: ఏడాది క్రితం మన వీక్షణం గారు జనాల మీద అజమాయిషీ చేస్తుంటే, తిరిగి అదే నీతిని వారి మీద ప్రయోగించాం. పాపం దెబ్బకి చచ్చూరుకున్న శాల్తీ దొంగలు పడ్డ ఏడాదికి నిద్ర లేచింది.

లుల్లాయ్: బ్లాగుల్లో అశుధ్ధాన్ని క్లీను చెయ్యడానికొచ్చినట్టుండే మరీ విచిత్రంగా?

లోలు: అందులో విచిత్రమేముంది? జాతి లక్షణం

లుల్లాయ్: అంటే?

లోలు: అశుధ్ధాన్ని క్లీను చేసే జంతువేమిటో తెలియదా?


BY THE WAY, WE DONT GIVE A RAT'S TAIL ABOUT THE LANGUAGE THE OTHERS USE ON US. ANYTHING IS ACCEPTABLE. WE WRITE WHAT WE WRITE AND IF YOU DONT LIKE IT, ITS YOUR PROBLEM. SO LONG, DEAR CRYBABIES!

22 comments:

  1. ముందుగా మాకు ఇలాంటి చక్కని పేర్లు ఇచ్చిన , ఎప్పుడు చూసినా మేము ఏమి చేస్తున్నామా అని గమనిస్తూ , నిరంతరం మా నామస్మరణ చేస్తూ , ముఖ్యంగా నా లీలా చింతనము తనకు అత్యంత మధురము అని చెప్పుకునే వీక్షన్ గాడికి థాంక్యు.

    ReplyDelete
  2. లోలు: అశుధ్ధాన్ని క్లీను చేసే జంతువేమిటో తెలియదా?
    ____________________________________________

    ఇందాక ప్రమాదవనం లొ ఎవరో ఇంకా భారీ డవిలాగు కొట్టారు. లొల్ సారీ సారీ లుల్లాయి :)

    ReplyDelete
  3. లుల్లాయ్ దున్న వీక్షణం పంది భలే.

    ReplyDelete
  4. లోలూ, లుల్లాయ్,

    ముందుగా ఈ పెర్లతో ఉన్న కారెక్టర్లు బ్లాగు చరిత్రలో టాం అండ్ జెర్రీ లా హిట్ అవుతాయని చెప్పింది నేను. అవునా? కాదా?

    కావాలంటే నా కామెంటు చూసుకోండి బ్లాగు వీక్షణంలో.. :)))))))))))
    ------------------------------------------------
    >>తెలుగు బ్లాగు ప్రపంచ చరిత్రలో.. లూల్లూ, లుల్లాయ్ అద్భుతమైన పాత్రలుగా నిలిచి పోతాయి. టాం అండ్ జెర్రీ లాగా...:))))) ఇంతకీ లుల్లాయ్ అంటే ఎవరు?

    whoever they are they will be thanking you for crafting a permanent place for them in the blog history :)))))))))))))))))

    ReplyDelete
  5. ముందుగా ఈ పెర్లతో ఉన్న కారెక్టర్లు బ్లాగు చరిత్రలో టాం అండ్ జెర్రీ లా హిట్ అవుతాయని చెప్పింది నేను. అవునా? కాదా?

    ________________________________________________

    Yes and you were spot on!

    ReplyDelete
  6. వెనకాల నలుపు బాలేదు

    ReplyDelete
  7. లోలూ,

    మరి మీ ఉజ్వల భవిష్యత్తుని ముందుగా ఊహించినందుకు కనీసం acknowledgement అన్నా లేదే మీ వైపు నుంచి? మళ్ళీ ఏమన్నా అంటే ఓ మని డబుల్ స్టాండర్డ్స్ అదీ ఇదీ అని గొడవ పెడతావు.. ఆయ్ :))))

    anyway, enjoy your new celebrity status.. loolz :)

    ReplyDelete
  8. డబుల్ స్టాండర్డ్స్ అదీ ఇదీ అని గొడవ పెడతావు
    ____________________________

    Double standards thing was not from me. I dont clearly know what that issue is about.

    My issue is different.

    ReplyDelete
  9. వెనకాల నలుపు బాలేదు
    __________________

    బ్లాగుల్లో అందరి వెనకాలా ఉండేది నలుపే తారా. కొంతమంది పుస్తాలు గులాబీ రంగూ పెట్టి కప్పి ఉంచుతారంతే :))

    ReplyDelete
  10. >> My issue is different.

    ok :). Get the magazine out buddy.. we can easily address that :))))

    ReplyDelete
  11. మరి మీ ఉజ్వల భవిష్యత్తుని ముందుగా ఊహించినందుకు కనీసం acknowledgement అన్నా లేదే మీ వైపు నుంచి?
    ____________________________________________

    Yeah I should have acknowledged it first. My bad. Newayz better be late than never - Thanks!

    ReplyDelete
  12. Hmm well its not related to the magazine - its much deeper.

    ReplyDelete
  13. didn't get you man.. I was only telling that once you complete your more important task of magazine, we can come back to the resolution of our issues.

    ReplyDelete
  14. సరే, ఈ గొడవంతా పక్కన పెట్టి నా డౌట్ ఒకటి క్లియర్ చెయ్యాలి. చాలా కామెంట్లలో చూస్తున్నాను కానీ నాకర్థం కాలా.. బ్లాగుల్లో జనాలు కొట్టు కోవడానికీ, అగ్రిగేటర్ల పాపులారిటీకి ఏంటి లింకు?

    ReplyDelete
  15. బ్లాగుల్లో జనాలు కొట్టుకోడానికి ఎగ్రిగేటర్ల మీద అభిమానం కూడా ఒక కారణమే. The current issue is not about all of them but just about Maalika.

    **

    మాలిక గురించి ఈనాడులో రాబోతోందన్న సంగతి ఒక మూడు నాలుగు రోజులు ముందుగా బయటకి లీక్ చేసాను - మరుసటి రోజే బ్లాగు వీక్షణం ప్రత్యక్షం, మాలిక లో కనబడీన కామెంట్ల మీద ఏడుపుతో. కొత్తగా వచ్చేవాళ్ళకి మాలిక మీద నెగటివ్ ఫీలింగ్ కలగజెయ్యడం కోసం.

    ఆ తరవాత మాలిక మేగజైన్ గురించి పోస్టు పెట్టకుండానే ముందుగా లీక్ చేశా, వెంటనే మళ్ళీ ఆ బ్లాగులో పోస్టు.

    ఏటువంటి పబ్లిసిటీ లేకుండా సడంగా చిత్ర మాలిక ని రిలీజ్ చేశాం, కార్తీక్ ఆధ్వర్యం లో. వెంటనే మళ్ళీ పోస్టు - ఈ సారి కార్తీక్ మీద దృష్టి పెట్టి :)

    Do you get it now?

    ReplyDelete
  16. శ్రీను మీద ఏడుపుకి కారణం ఆ డెమాక్రసీ పోస్టులో మాలిక కేకలకి పబ్లిసిటీ ఇవ్వడం!

    ReplyDelete
  17. టపా లో కిక్కు దొబ్బింది
    ఒక చిన్న మనవి
    మీరు డైరెక్ట్ గా ఇలా పోస్ట్లు వ్రాయద్దు
    మీ వాళ్ళ చేత వ్రాయించండి ,
    అప్పుడు తేడాలు ఏమన్నా వస్తే పెద్దమనిషి హోదాలో మీరు ముందుకు వచ్చి సర్ది చెప్పొచ్చు
    చదరంగం లో కింగు కింగు కి చెక్ చెప్పడు, చెపితే బొంగు అయిపోతాడు
    ముందు మీ పటాలాన్ని ముందుకి నడిపించండి,

    ReplyDelete
  18. అజ్ఞాత శుభోదయం :)
    ఇప్పుడే నిద్ర లేచావా ? ఆరింటికే రమ్మని చెప్పానా లేదా?
    ఇప్పుడా వచ్చేది, అంతంత పెద్ద పెద్ద కామెంట్స్ పెడితే ఎలా ? నీకు ఇబ్బంది , నాకు ఇబ్బంది,
    సూటిగా చెప్పు , సుత్తిలేకుండా

    ReplyDelete
  19. ha ha haaaaaaaaaaaaaa....lolz...!!

    ReplyDelete
  20. అశుధ్ధాన్ని క్లీను చేసే జంతువేమిటో తెలియదా? hi hi heee... What else **TTI PIG....!!! hi hi heee.....

    ReplyDelete
  21. Hmmm appu

    That's a great idea. But this blog has only two contributors. So others can't write, but I will try hehe

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.