Sunday, October 31, 2010

మరొక కొత్త ఏడుపు

బ్లాగు వీక్షణం గారి ఎడుపులకి నేను బాగా వాతలు పెట్టాక  , ఇప్పుడు నిప్పురవ్వ పోస్ట్ పై పడి ఏడుపు మొదలెట్టారు  మన పిగ్గు  గాంగ్.  అయితే సడెన్ గా ఎందుకు పంథా మార్చారు ? ఇన్ని రోజులు  తాము  కెబ్లాసఅజ్ఞాతల గోల అనే అంశాన్ని నెత్తికెత్తుకున్నారు . అయితే తమ బ్లాగునిండా అజ్ఞాతలని పెట్టుకుని చేసే ఈ తొక్కలో విమర్శలు  బ్లాగర్స్ నమ్మటం లేదు అని తెలిసిపోయింది. కాబట్టి, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏడవడానికి  ట్రై చేస్తున్నారు. అజ్ఞాతలని తగ్గించి ఆ బాధ్యత మార్తాండకి ఇచ్చారు . This characterless, MARTANDA, used to be active only as anonymous  కాని, ఇప్పుడు అతన్ని డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దింపి, ఒక కామెంట్ రాయించారు.

ఏడుపుకు , కెలుకుడు కూ డిఫరెన్స్ తెలియలేదు పిగ్గుగాంగ్ మెంబర్స్ కు. నిన్న మొన్నటి వరకు  తమ రోదనల అసుద్దాలలో పొర్లీ పొర్లీ తామేం చేస్తున్నారో మర్చిపొయ్యారు. ఎదుటి వారి కుటుంబ సబ్యులను లాగి తాము పెంటలో పడి దొర్లుతున్నామని ఈ సుత్తి, గోళీ లకు మనం గుర్తు చెయ్యాల్సి వచ్చింది. అది గుర్తు చేశాక,  వాళ్ల తప్పులను ఎత్తిచూపాక, ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. కెబ్లాస కిఎవరు మద్దతు ఇచ్చినా  వారిది తప్పేనట :)

మనకు ఒకటి తెలుస్తున్నది. వాళ్ళు అజ్ఞాత రూప పెంట లో నుంచి బయటికి వచ్చె ధైర్యం చేయడం లేదు . "మేమున్నది పెంటే , అందుకే మీపై అదే చల్లబోతున్నాం  అప్పుడే మా చేతులకి పెంట అంటింది తమని తాము సమర్ధించుకుంటున్నారు.

ఇప్పుడు ఇన్నాళ్ళు తాము చేసింది వెధవ పని అని తెలేసరికి , అందరూ నోట్లో ఊస్తుండే సరికి ఏం చేయాలో అర్ధం కాక ఎవరి డుమ్మి వెనక దాక్కోవాలో అర్ధం కాక మార్తాండ ని ముందుకి లాగారు.

వాళ్ళు చేశారా? వీళ్ళు చేశారా అని అడుగుతున్నారు గానీ తమ మొహాలు చూపించే ధైర్యం చేయలేని మొండిమోల గుంజి బతుకు బతుకుతున్నారు థు మీ మీ జిందగీల మా రాయుడు  ఒకటికెళ్ళ.

ఈ వీక్షణం గుంపు లాగా వారు సపోర్ట్ ఇచ్చే మార్తాండ లాగ ఎవడైనా తన కన్నతల్లిని తానే  బూతులు తిట్టుకున్నాడా ? ఎదుటి వాడి తల్లిని, పెళ్ళాన్ని తిట్టి పోశాడా?

మార్తాండ ,  ఒకప్పుడు ఛండాలమైన బూతులు రాసినప్పుడు , వాడి వెన్నుతట్టి ప్రోత్సహించి .. తర్వాత అతను అమాయకుడు అని కలర్ ఇచ్చే ప్రయత్నం చేశారుగా. అప్పి బొప్పి బ్లాగులో  వాళ్ళు వాడుతున్న భాష  కనిపిస్తూనే ఉందిగా .. అక్కడ మీ మార్తాండ వెళ్లి వాళ్ళతో బాగానే కులుకుతున్నాడుగా .. అది కనిపించలేదా మీ పచ్చకామెర్ల కళ్ళకి ... ఓహో మర్చిపోయా మీరు గురువిందలు కదా !



ఎందుకు వీళ్ళు ఇలా ఏడిచి మొత్తుకుంటారు . మొన్న కెబ్లాస జోలికెళితే వాళ్ళు మా  కుటుంబ సభ్యులను లాగుతారు  అని గొడవ చెయ్యబోతే  ఏమైంది ?  మీరే ఒకరి కుటుంబ సభ్యులను లాగారు అని ఒంగోలు శీను వెళ్లి  పిర్ర మీద వాత పెడితే ... ఆ వాదనని మరుగున పడేసేందుకు కొత్త వాదన ప్రారంభించారు . వీరు ఒకళ్ళ కుటుంబ సభ్యులని గొడవ లోకి లాగి కంపు చేసిన నికృష్టులు ... అశుద్ధ భక్షకులు  ... వీరు ఒకళ్ళకి నీతులు చెప్పేవారా ? ఎప్పుడు కడుక్కుంటారు మీ ఏడుపుగొట్టు మొహాల్ని

4 comments:

  1. Kukka katuki ceppu debba

    ReplyDelete
  2. Actually Krishna gave me a good idea. Even though I didnt delete his earlier comments, Since I have a self imposed restraint, I will NOW delete all the comments posted by Krishna for the next two weeks so that i dont get into any discussion.

    Krishna, go to hell :))

    ReplyDelete
  3. టెస్ట్May 9, 2011 at 8:14 PM

    బద్రి అన్యా
    టెస్ట్ టెస్ట్ అని పోస్ట్లు రాసి నాలాంటి అమాయకులకి టెస్ట్లు పెడుతున్నావు ?
    :)

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.