Friday, October 22, 2010

మళ్లీ ఏడుపు మొదలయింది

కత్తి , గోళీ గుంపు


బ్లాగుల్లో కులికినన్ని రోజులు కులికారు. కులికి కులికి బ్లాగ్ లను పెంట పెంట చేశారు.కొత్తగా బ్లాగుపెట్టిన ప్రతి వాడిని ర్యాగింగ్ చేశారు . అప్పుడే మలక్ లాంటి వాళ్లు తగిలారు, తాట తీసి వదిలారు . మలక్ పీకిన పీకుళ్ళకు మీ ఏడుపు  , బ్లాగులు రెగ్యులర్గా చూసే  అందరికి తెలుసు,ఇప్పుడు  వీక్షణం లొ కామెంటే  అజ్నాతలు మీరేనని, వీక్షణాలు , ధూములు  మీరేనని, సింగపూరు బూతుల రాయుళ్ళు  మీరేనని, కొత్త కాగడా మీరేనని అందరికీ తెలుసు.


అయితే ఏంటి అని అంటారా? ఏముంది, మీరేంటో తెలిశాక, ఇకపై కెబ్లాస  పేరు వాడుకుని మీరు చేసే తింగరి పనులు ఎలా ఉంటాయో చాలవరకు గ్రహించగలం. అందరికే నిరూపించగలం.


పాపం  వీళ్ళ ఏడుపు చూడండి.


వీక్షణం గారు ఈ పోస్ట్ రాసే సరికి అక్కడ సరిగ్గా అదే టైం లొ బ్లాగుబాబ్జి పోస్ట్ రాసేశాడు.  అందులో ఒంగోలు శీను మీద కుట్ర జరుగుతుంది అని చెప్పాడు.  అదీ వ్యవస్థీకృత కుట్ర అని చెప్పాడు. గతం లొ ఒంగోలు శీను ని  ఎంత మంది ఎన్ని రకాలుగా బూతులు తిట్టారో కూడ స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టాడు .


దీన్ని బట్ట్టి అసలే కెబ్లాస మీద పగపట్టి ఉన్న బ్లాగు వీక్షణం గాంగే అన్ని బ్లాగుల్లో బూతు స్పామింగ్ అని రుజువయ్యింది. పైగా  ఏ ఇద్దరి కి గొడవ అయినా మద్యలో అగ్నతలలాగా  దూరి చర్చ పక్కదారి పట్టించి బూతులు తిట్టేది మీరే అని నిరూపించి వీక్షణం గాంగుకి పిర్ర మీద వాత పెట్టాడు బాబ్జి.


"బ్లాగుల్లో అజ్ఞాతలు  -వాళ్ళ సృష్టే " అని అంటున్నది పిగ్గు గాంగ్ .  మరి మీ బ్లాగులొ  జరిగేది ఏంటి ? మర్చిపోయాను, మీరు గురువిందలు కదా! మీ డుమ్మి కింద నలుపు మీకు కనిపించదు కదా!


హైలైట్ ఏమిటి అంటే, లోలు లుల్లాయి పేరుని మేము  ఎంజాయి చేస్తుండడంతొ ఇపుడు క్రియేటివ్ గా విమర్శించేలేక చివరికి ఏడుపులకి దిగడం.


బ్లాగుబాబ్జి  నువ్వు టైం కి  తిరిగి వచ్చి బ్లాగుల్లో నిజాలు సమాధి కాకుండా కాపాడావ్. నీ వల్ల తెలిసింది  ఏంటంటే , బ్లాగుల్లో అగినాత బూతులు  from కత్తివీక్షణం, for  నవీన  వీక్షణం , by గోళీ వీక్షణం . 

4 comments:

  1. వీక్షనం కెబ్లాసా ఈ చెత్త మాకు తెల్వద్ గానీ, ఒక్క విషయం మాత్రం నిజం.

    ఎక్కడైనా టంపె/డ్డిము అన్న రాత కనిపించిందంటే, అది ఒంగోనే రాసాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

    ReplyDelete
  2. టంపె/డ్డిము లపై పై అజ్ఞాతకి మక్కువ ఎక్కువ లాగుంది.

    ReplyDelete
  3. ఆర్య,
    సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
    మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

    ఇట్లు,
    సదా మీ సేవలో, మీ
    అప్పి-బొప్పి

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.