మనోడు అన్నాడు --"ఈ గాంగ్ హెరాస్మెంట్ కు భయపడే ఇలా అజ్ఞాతంగా రాస్తున్నది. స్వంత పేర్లతో రాస్తే, మీరు మామీద (కుటుంబ సభ్యులను కూడ వదలకుండా) ఏ విధమైన బార్బేరియస్ దాడి చేస్తారో మాకు తెలుసు. గతంలో ఎన్నో అకేషన్స్ లో చూశాము కదా!" అని ---
నేను అడుగుతున్నా కుటుంబ సభ్యుల మీద దాడి చేసింది ఎవరు అని ?? క్రింది ఇమేజ్ చూడండి
నీ బ్లాగ్ లొ శరత్ వచ్చి బ్రతిమాలు కున్న తర్వాత, నీ రాతలు సవరించావ్ .నీ రాతలపై నువ్వే పట్టు కోల్పోయావ్ ... కుటుంబసభ్యులను లాగే నీచ్ , కమీన్ , కుత్తే గాళ్ళు మీరు. ఆ విషయం అందరూ చూశారు. ఇంతకు ముందే చెప్పాగా నువ్వే ఒక గురువింద గాడివి ఇక ఎదుటివాడి నలుపు చూడ ప్రయత్నించకు. సిగ్గు లేదా నీ హిపోక్రసీ కి ? శరత్ ని విమర్శించాలి అంటే అతన్ని ఎన్నైనా అను కానీ ఇంట్లో వాళ్ళని లాగిన నీచ , నికృష్ట చరిత్ర తమకే ఉంది.
ఇక ఏదో సామెత పెట్టినట్టు కొండని తవ్వి ఎలికని పట్టినట్టు ... బలే పట్టావ్ గా నా బ్లాగ్ స్క్రీన్ షాట్స్ . నేను ఆ రోజు తప్పు చేసి ఉంటే ఆ మరురోజే ఆ కామెంట్స్ డిలీట్ చేసుకుందును నీలాగా . నువ్వు తప్పు చేశావ్ కనుక శరత్ చెప్పగానే ఎడిట్ చేశావ్ . నేను తప్పు చెయ్యలేదు పైగా నేను మగాడిని కదా నీలా మాడా కాదు . అందుకే అవి అలాగే ఉంచేశా. ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి నువ్వేదో ఇరగదీశాను అనుకోకు .
నీ కుల గజ్జి మీద నేను రాసిన పోస్ట్ కి మరో సారి నువ్వే ప్రాచుర్యం కల్పించినందుకు థాంక్స్. మీరు నా మీద వేసే రాళ్ళు నేను దుర్గం నిర్మించుకోవడానికి బాగా పనికివస్తున్నాయి. మరీ చిన్నపిల్లోడిలా రాను రాను స్కూలుకెళ్ళే పిల్లోడి రాతల్లా ఉన్నాయి. కొంచెం కొత్తగా స్ట్రాంగ్ గా ఉండేది ఏదన్న పట్టుకు రా. ఇక అనానిమస్ వాఖ్యాల విషయానికి వస్తే మన ఇద్దరి గత పోస్ట్ లు చూసుకుందాం ఎవరి పోస్ట్ లొ అనానిమస్ వాఖ్యలు ఉన్నాయో
http://telugublogfacts.blogspot.com/2010/10/blog-post_22.html
నీ దాన్లో ఎనిమిది :) నీ పేరుకి తగ్గట్టు.
http://lolulullay.blogspot.com/2010/10/blog-post_22.html
మా దాన్లో రెండు
ఇక్కడే తేలిపోతుంది ఎవడి బతుకు ఏంటో హేహేహేహే
బ్లాగర్లూ చూశారా అసలే అనానిమస్ గా బ్లాగు నడుపుతున్న ఈ వరాహాలు అనానిమస్ వాఖ్యాల గురించి కామెంట్ చెయ్యడం ఒక కామెడీ అయితే కుటుంబసభ్యులను లాగడం అనే దుశ్చర్యకి పాల్పడి అది కాస్తా మాకు అంటించాలి అని చూడడం వంటి ఈ అశుద్ధ భక్షకుల అడుసు క్రీడలు మరెన్నో !!!!!!!!!!!!!!!!!
శీను... బ్లాగ్వీక్షణం లాంటి ఏడుపుగొట్టు బ్లాగులకి నీ టైం వేస్టు చేసుకొవడం అవసరమా... ఆ దిక్కుమాలిన బ్లాగులొ అనానిమస్లు కాకుండా ఎవరన్నా కామెంట్లు పెడతారా... వాళ్ళ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఆ కామెంట్లు కూడా వీక్షణం పెట్టుకున్నవే కదా...
ReplyDeleteక్లె బా స సభ్యులు ఎవరన్నా కుటుంభ సభ్యులమీద కామెంట్ చేసారా... ఏది ఒకటి చూపించమను ఆ వీక్షణాన్ని... దానికి స్కీన్ షాట్ పెట్టలేదే... శరత్ ని కెలికారు... శరత్ చెప్పెట్టుకొట్టాడు... పిల్లకాకి ని కెలికారు ...పిల్లకాకి చెప్పెట్టుకొట్టాడు... ఇక వీళ్ళ బ్లాగుని పట్టించుకునే నాధుడు లేక... ఎదవ ఏడుపు...
ప్రవీణ్ స్టైల్ల్లొ చెప్పాలెంటే.....అసలు బ్లాగ్ వీక్షణం కే అడ్రస్సు లేదు... వాళ్ళు అనానిమస్ ల గురించి రాయడం హస్యాస్పదం... :-)
వాళ్ళని సూటీగా అడిగే ఒక్క ప్రశ్నకి సమాదానం ఉండదు... వాళ్ళ బ్లాగులొ అంతగా అడిగితే కామెంట్ డిలీట్ చేసే పిరికి సన్నాసులు... సరే... వారు రాసిన ఒక్కొ పొస్ట్ కి నేను సమాధానం ఇస్తా...చుద్దాం వారికి సమాధానం చెప్పే దమ్ముందేమో...
@ నిప్పురవ్వ ,
ReplyDeleteవీళ్ళు ఈ స్క్రీన్ షాట్స్ తీసింది ఈ రోజుకాదు. :) బ్లాగ్వీక్షణం పోస్ట్ పడిన తొలిరోజునే నాబ్లాగ్ మొత్తం 'శోధించడం' నేను స్టాట్ కౌంటర్ లొ చూశా :) అప్పుడే స్క్రీన్ షాట్స్ 'సాధించి' ఉంటారు అని కూడా నేను గెస్ చేయగలిగాను. అయితే వీళ్ళు చేసిన పొరబాటు ఏంటి అంటే నా బ్లాగ్ వెనకనుండి ముందుకి ముందు నుండి వెనక్కి వెదికిన ఐపి తోనే ... ఒక పోస్ట్ లొ వాదులాటకి దిగడం:) స్లిప్పులు పెట్టి పాసయిన వాళ్ళకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనకెన్ని ఉండాలి! అయినా ఇక నువ్వు జవాబు ఇస్తా అన్నావ్ గా :)
బాబు ఫిడేలు తగులుకోనాయనా తగులుకొ ! నిప్పురవ్వ = ఒంగోలు శీను అంటారు ఇక అంతేగా :P
శ్రీను గారు మీరేమి తగ్గొద్దు.. అప్పి బొప్పి , అప్పారావ్ శాస్త్రి , ఎనానిమీస్సు మొట్టికాయ తదితరులు వెయిటింగులు అక్కడ.. ఇలా కాదు గాని సర్దాగా మేమందరం నవ్వుకునేలా కొన్ని సెటైరు పోస్టులు రాద్దురు !
ReplyDeleteనాకు ఒకటి అర్ధం కాదు బ్లాగు వీక్షణం ఏడుపు ఏంటో మరి. ఇప్పుడు అజ్ఞాత కామెంట్స్ సీనువే అని రుజువు అవుతుంది అనుకుందాం. అప్పుడు జనాలు మాలిక చూడడం ఆపేస్తారా? బహిష్కరిస్తారా? అలాంటప్పుడు ఏమి ప్రూవ్ చెయ్యాలి అనుకుంటున్నారు నాకు అర్ధం కావడం లేదు. నాకెందుకో బ్లాగు వీక్షణం కూడ కెలుకుడు బ్యాచ్ సృష్టే అనిపిస్తుంది.
ReplyDeleteఎంతయినా శీను అన్న,నీకు మా అప్పి,బొప్పి లాగ పెద్ద పని ఏమి లేదు అనుకుంటా.కొంచెము మా బ్లాగులో కూడా కామెంటు ఎట్టు అన్న.
ReplyDeleteఆ వీక్షణము,నువ్వ్వు సపరేటు బ్లాగులు ఎందుకు,మా బ్లాగులో తన్నుకోవచ్వ్హుగా. ఇవాలా అసలే ముహూర్తం కూడా బాగుంది.
నువ్వు కొంచెము హాటు, ఆ వీక్షణము కొంచెము సాఫ్టు.నిన్ను కొంతమంది బ్లాగర్లు ఒంగోలు దున్న అంటున్నారు అన్న. నాకెందుకులే అవన్నీ.
నేను ఇక ఉంటా మరి,మా అప్పి గాడు నేను పేలు సూసుకోవాల.ఎవడు పెద్దగ మా బ్లాగు వైపు తొంగి సూడట్ల.
ఏ ఇద్దరు కొట్టుకున్నా సివరికి సిరిగేది శరత్కాలానికేనా?
ReplyDeleteఆడి బలాగులో తిట్టించుకుంది తీయించెసి మర్చిపొయ్యెలోగా....
మీ బలాగులో మల్లీ దాన్నే పుటోలా సూపించి ఆయన మానిన గాయాన్ని ఎందుకు రేపుతారు ;)
@ఎనానిమస్సు
ReplyDeleteఅటూ ఇటూ కాని వాడే శరత్ కాబట్టి అదే అటు బ్లాగు వీక్షణం గ్రూపుకి ఇటు కేబ్లాసకి చెందడు కాబట్టి వీడికే చిరిగేది
@Anonymous
ReplyDelete:)) rocking!